Virat Kohli 77th Century Fastest To 13000 Milestone: పాక్ ను చూసి మళ్లీ రెచ్చిపోయిన కోహ్లీ
ఓజీ గ్లింప్స్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన సాంగ్ తో ఇప్పుడు విరాట్ కోహ్లీకి వీర లెవెల్ ఎలివేషన్స్ ఇస్తూ ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. మరి నిన్న కీలకమైన సూపర్ ఫోర్ మ్యాచ్ లో ఆడిన రేంజ్ అలాంటిది. మరోసారి పాకిస్తాన్ అంటే రెచ్చిపోయాడు.