KL Rahul Century vs Pak Asia Cup 2023: కెరీర్ లో ఆరో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్
Continues below advertisement
పాకిస్తాన్ తో మ్యాచ్ కోసం జట్టులోకి కేఎల్ రాహుల్ ను తీసుకోగానే అంతా నెగెటెవిటీ. శ్రేయస్ కు అసలు గాయమనేదే అయి ఉండదని, కావాలనే రాహుల్ కోసం ఆ సాకు చెప్పి పక్కన కూర్చోపెట్టి ఉంటారని. అంతటి ప్రెషర్ ను మోస్తూ ఈ మ్యాచ్ లో రాహుల్ బరిలోకి దిగాడు. కానీ నంబర్ ఫోర్ లో వచ్చిన రాహుల్.... మిడిలార్డర్ లో తను ఎంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించాడు.
Continues below advertisement