Viral Video MS Dhoni Singing Ek Ehsaan Kar: పాత వీడియో షేర్ చేసుకున్న మోహిత్ శర్మ
జులై 7వ తేదీన ఎంఎస్ ధోనీ పుట్టినరోజు సందర్భంగా.... సీఎస్కే డ్రెస్సింగ్ రూంలోని పాత వీడియోను పేసర్ మోహిత్ శర్మ షేర్ చేసుకున్నాడు. అమితాబ్ నటించిన ముకద్దర్ కా సికందర్ సినిమాలోని ఏక్ ఏహ్సాన్ కర్ పాటను ధోనీ పాడాడు.