Eng vs Aus Ashes 3rd Test Highlights: బ్రూక్, వోక్స్, వుడ్ పరాభవం తప్పించారు..!
ABP Desam
Updated at:
09 Jul 2023 09:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇంగ్లండ్ కంబ్యాక్ ఇచ్చింది. సిరీస్ ఫలితాన్ని నిర్దేశించే కీలకమైన హెడింగ్లే మూడో టెస్టులో... విజయం సాధించింది. సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం సిరీస్ లో ఆసీస్ 2-1 తో ఆధిక్యంలో ఉంది. కానీ ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ అంత సాధికారికంగా అయితే గెలవలేదు. ఛేదనలో కిందా మీదా పడిందనే ఓ రకంగా చెప్పుకోవచ్చు.