Venkatesh Iyer Century | MI vs KKR IPL 2023: ముంబయి బౌలింగ్ ను ఆడుకున్న వెంకటేశ్
ABP Desam
Updated at:
16 Apr 2023 05:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏప్రిల్ 18 2008. ఐపీఎల్ లో జరిగిన మొట్టమొదటి మ్యాచ్ లోనే బ్రెండన్ మెక్ కల్లమ్ 158 స్కోర్ చేశాడు. గుర్తుందిగా. ఇవాళ ఏప్రిల్ 16 2023. అంటే 2 రోజుల తక్కువ 15 ఏళ్లు. కేకేఆర్ ఫ్రాంచైజీ తరఫున ఇంకో సెంచరీ నమోదవడానికి.... 15 ఏళ్లు పట్టింది.