MI vs KKR IPL 2023 | Mumbai Indians ESA Day 19000 Girls: టాస్ కు స్పెషల్ గా హర్మన్ ప్రీత్
Continues below advertisement
ఇవాళ వాంఖడే స్టేడియం అంతా ముంబయి ముంబయి అనే అరుపులతో దద్దరిల్లిపోతుంది. ముంబయి ఇండియన్స్ హోం మ్యాచ్ అంటే ఆ మాత్రం ఉంటుందిలే అనుకుంటున్నారా...? కానీ ఈ అరుపులు, కేకలు 19వేల మంది అమ్మాయిలవైతే..?!
Continues below advertisement