Usman Khawaja Century : Eng vs Aus Ashes First Test లో అదరగొట్టిన ఖవాజా | ABP Desam

ఇంగ్లండ్ తో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా అద్భుత శకతంతో అదరగొట్టాడు. స్టోక్స్ బౌలింగ్ లో సెంచరీ కంప్లీట్ కాగానే సెలబ్రేట్ చేసుకుంటూ బ్యాట్ ను గాల్లోకి విసిరేశాడు. చాలా ఎమోషనల్ గా కనిపించాడు ఆ టైమ్ లో ఉస్మాన్ ఖవాజా.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola