Eng vs Aus Ashes 1st Test Day 2 Highlights : ఖవాజా సూపర్ సెంచరీతో నిలబడిన ఆసీస్ | ABP Desam
బాజ్ బాల్ ఫార్మూలాతో యాషెస్ సిరీస్ మొదటి టెస్ట్ ను దూకుడుగా ఆరంభించిన ఇంగ్లండ్ కు ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా దీటుగా జవాబిస్తోంది. బాజ్ లేడంతే మిగతా అంతా సేమ్ టూ సేమ్...ఎక్కడా తగ్గకుండా ఆడుతోంది కంగారూ టీమ్. ఉస్మాన్ ఖవాజా అద్భుత శతకంతో మొదటి ఇన్నింగ్స్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్న ఆసీస్..మూడోరోజు ఎలా ఆడుతుందనే దానిపై ఈ టెస్ట్ ఫలితం ఆధారపడొచ్చు. ఇక మొదటి రెండోరోజు ఆటలో హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.