Umran Malik Pace Line Length: Bowling లో మార్క్ అందుకోలేకపోతున్న Sunrisers పేసర్
Continues below advertisement
ఉమ్రాన్ మాలిక్... రెండేళ్ల క్రితం ఈ జమ్ముకశ్మీర్ పేసర్ ను ఐపీఎల్ లో చూసినప్పుడు.... అంతా వావ్ అనుకున్నారు. మన ఇండియాలో ఇంత రా పేస్ వేసే బౌలరా... కచ్చితంగా రేర్ పీస్. బాగా వాడేసుకోవాలి అనుకున్నారు. రెండేళ్లు అయింది కదా.... ఇప్పటికీ ఉమ్రాన్ గురించి ఆ పేస్ గురించే చెప్పుకుంటున్నారు తప్ప. కొత్తగా ఏదీ లేదు.
Continues below advertisement