Tilak Varma Is The Next Suresh Raina For Team India: ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంటున్న తిలక్

తెలుగోడు తిలక్ వర్మ ఇప్పటివరకు ఆడిన మూడు టీ ట్వంటీలు చూస్తే అందరి నోటా ఒక్కటే మాట. కుర్రాడు భలే ఆడుతున్నాడురా అని. అంతే కాదు. ఇంకో ప్రత్యేకమైన విషయం కూడా ఉంది. మోడర్న్ క్రికెట్ లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న రైనాను తిలక్ గుర్తుకు తెస్తున్నాడు. ఇద్దరికీ చాలా పోలికలు ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండర్లు, మిడిలార్డర్ లో ఆడతారు, పార్ట్ టైం ఆఫ్ స్పిన్ వేస్తారు, చాలా మంచి ఫీల్డర్లు. ఇలా పైకి కనిపించే సింపుల్ పోలికలే కాక తిలక్ మూడు టీ ట్వంటీలు ఆడిన తర్వాత మరో ఐదు స్ట్రేంజ్ కో-ఇన్సిడెన్సెస్ కొన్ని వీరిద్దరి మధ్య కనిపించాయి. అవేంటో చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola