Hardik Pandya Tilak Varma vs WI 3rd T20 Match : మ్యాచ్ గెలిచినా..హార్దిక్ కి తిట్లు తప్పలేదు.! | ABP

టీమిండియా ఎట్టకేలకు టీ20 సిరీస్ లో మ్యాచ్ గెలిచింది. వెస్టిండీస్ తో కరీబియన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లు ఓడిపోయిన టీమిండియా..ఎట్టకేలకు మూడో టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలవటం ద్వారా సిరీస్ రేస్ లోకి వచ్చింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola