Temba Bavuma: కెప్టెన్ గా సూపర్, బ్యాటర్ గా నిరాశపరుస్తున్న టెంబా బవుమా
Continues below advertisement
Temba Bavuma: సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా గురించి కాస్త ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ముందు రెండు విషయాల్లో మాత్రం మెచ్చుకోవాలి. ఫీల్డింగ్ మార్పుల్లో లేదా కూల్ గా ఉండటంలో చాలా మంచి కెప్టెన్ అనిపించుకుంటాడు. ఈ ప్రపంచకప్ లో కూడా కెప్టెన్సీతో చాలామందిని ఆకట్టుకున్నాడు. కానీ బ్యాటర్ గా మాత్రం పూర్తి విఫలం.
Continues below advertisement