Team India World Cup 2023 Strategy : Ind vs NZ సెమీఫైనల్లో భారత్ స్ట్రాటజీ ఫుల్ సక్సెస్ | ABP Desam
ABP Desam
Updated at:
16 Nov 2023 10:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ వరల్డ్ కప్పులో టీమిండియా పది విజయాలు వరుసగా ఎలా సాధించింది. న్యూజిలాండ్ లాంటి స్ట్రాంగ్ టీమ్ ను ఎలా రెండుసార్లు ఓడించింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లాంటి భారీ జట్లు కూడా భారత్ కు ఎందుకు తలవొంచాయి. ఆన్సర్ సింపుల్ పక్కా స్ట్రాటజీ