Tabraiz Shamsi Shoe Calling Celebration : SKY ను ఔట్ చేసి సౌతాఫ్రికా బౌలర్ షూ ఎందుకు చూపించాడు | ABP
నిన్న సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ భారత్ ఓడిపోయింది. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను ఔట్ చేశాక సౌతాఫ్రికా బౌలర్ తబ్రీజ్ షంసి షూ తీసి చూపించటం సోషల్ మీడియాలో చర్చగా మారింది.