T20 Worldcup 2024 Group A Preview | టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ A లో భారత్, పాక్ జట్లు | ABP Desam
Continues below advertisement
జూన్ 2 ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏకంగా 20 జట్లు ప్రపంచకప్ కోసం తలపడున్న ఈ భారీ టోర్నమెంట్ లో మొత్తం ఉన్న టీమ్స్ నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్A గ్రూప్ B గ్రూప్ c గ్రూప్ D. ఇందులో ఒక్కో గ్రూప్ లో ఉన్న జట్లు గురించి వాటి ఫర్ ఫార్మెన్సెస్ అండ్ ఇన్నింగ్స్ ఛాన్సెస్ గురించి వరుస వీడియోల్లో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో గ్రూప్ లో A లో ఉన్న టీమ్స్ అండ్ వాటి విన్నింగ్ ఛాన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. గ్రూప్ A. ఈ టీమ్ లో మొత్తం ఐదు జట్లున్నాయి. మన ఇండియాతో పాటు దాయాది దేశం పాకిస్థాన్ ఈ గ్రూపులో పెద్ద టీమ్స్. ఇవి కాకుండా మూడు చిన్న టీమ్స్ ఉన్నాయి. ఐర్లాండ్, కెనడా, అండ్ హోస్ట్ కంట్రీ యూఎస్ఏ. ఈ ఐదు జట్ల మధ్య జరగబోయే యుద్ధం ఎలా ఉండనుంది..ఈ వీడియోలో.
Continues below advertisement