T20 WC 2022 Final Eng vs Pak Preview: ఇంగ్లండ్ బ్యాటింగ్,పాకిస్థాన్ బౌలింగ్ మధ్యే పోరు | ABP Desam
టీ20 వరల్డ్ కప్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది.ఎన్నో అద్భుతమైన మ్యాచెస్. ఆఖరి ఓవర్ దాకా, ఆఖర్ బాల్ దాకా చేరిన మ్యాచులు కూడా ఉన్నాయి. 28 రోజుల పాటు క్రికెట్ కనువిందు చేశాక... ఇప్పుడు ఆఖరిసారి క్రికెట్ మజాను మనకు అందించేందుకు సిద్ధం అయిపోయాయి... ఇంగ్లండ్, పాకిస్థాన్.
Tags :
Rohit Sharma Babar Azam Jos Buttler T20 WC 2022 ABP Desam Telugu News ENG Vs PAK T20 World Cup 2022 #T20 World Cup 2022