T20 WC 2022 Final : చిరకాల ప్రత్యర్థిని ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందా | ABP Desam
లీగ్ స్టేజ్ లో సౌతాఫ్రికా మ్యాచ్ ను మినహాయిస్తే టీమిండియా అధ్భుత విజయాలు నమోదు చేసింది. విరాట్ కొహ్లీ, సూర్య కుమార్ యాదవ్ లు తమ అద్భుతమైన ఆటతో టీమిండియాను లీగ్ స్టేజ్ లో రెండు గ్రూపుల్లోనూ ఎక్కువ పాయింట్లు సాధించిన టీమ్ గా నిలబెట్టారు.