Sunrisers Hyderabad Aiden Markram Captain: కెప్టెన్ గా సౌతాఫ్రికా ఆల్ రౌండర్
Continues below advertisement
మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ వచ్చేశాడు. Aiden Markram ను కెప్టెన్ గా అపాయింట్ చేసింది. ఈ మధ్యే అతని నాయకత్వంలో Sunrisers Eastern Cape SA20 గెలిచింది.
Continues below advertisement
Tags :
Mayank Agarwal Telugu News Bhuvneshwar Kumar ABP Desam SunRisers Hyderabad Aiden Markram Sunrisers Eastern Cape Sa 20