Sania Mirza last match : కెరీర్ ఆఖరి మ్యాచ్ ముందు సానియా మీర్జా ఇంటర్వ్యూ | ABP Desam
తన కెరీర్ చివరి టోర్నీ అయిన దుబాయ్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీ తొలి రౌండ్ లోనే సానియా మీర్జా ఓడిపోయింది.కానీ మ్యాచ్ కు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.