India vs Ireland Women T20 World Cup: Smriti Mandhana సూపర్ ఇన్నింగ్స్ తో సెమీస్ లోకి..!

Continues below advertisement

భారత మహిళల జట్టు... టీ20 ప్రపంచకప్ లో సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఇప్పటిదాకా ఈ టోర్నమెంట్ లో భారత్ సెమీస్ కు వెళ్లడం.... ఇది ఐదోసారి కాగా... వరుసగా మూడోసారి. Smriti Mandhana తన కెరీర్ బెస్ట్ స్కోర్ సాధించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram