Sunil Gavaskar Angry CSA Board : వర్షం పడుతుంటే క్రికెట్ పిచ్ మీద కవర్లు కప్పరా..గవాస్కర్ ఫైర్
సౌతాఫ్రికాతో నిన్న జరగాల్సిన మొదటి టీట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. టాస్ కూడా పడకుండానే మ్యాచ్ ను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వర్షం పడుతున్న కింగ్స్ మీడ్ స్టేడియం నిర్వహణపై లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఘాటు కామెంట్స్ చేశారు.