Ind vs SA First T20 Preview: గిల్, జడ్డూ, సిరాజ్ రిటర్న్- నేటి నుంచి ప్రోటీస్ గడ్డపై మూడు మ్యాచుల టీ20 సిరీస్
సౌతాఫ్రికా టూర్ లో భాగంగా జరగబోయే మూడు మ్యాచుల టీట్వంటీ సిరీస్ లో తొలి మ్యాచ్ ఇవాళ డర్బన్ లో జరగబోతోంది. ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీట్వంటీ సిరీస్ ను నాలుగు ఒకటితో గెలుచుకున్న భారత్, మరో సిరీస్ పై కన్నేసింది. ఈ సిరీస్ కు కూడా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు.