Stuart Broad Fairytale Finish For Ashes 2023: అదిరిపోయే ఫినిషింగ్ ఇచ్చిన బ్రాడ్
తన అంతర్జాతీయ క్రికెట్ కు స్టువర్ట్ బ్రాడ్ అదిరిపోయే రేంజ్ లో వీడ్కోలు పలికాడు. బ్యాటింగ్ లో తాను ఫేస్ చేసిన ఆఖరి బాల్ ను సిక్స్ బాదితే... బౌలింగ్ లో తన ఆఖరి బాల్ కు వికెట్ తీశాడు. ఇంగ్లండ్ ను గెలిపించాడు. సిరీస్ ను సమం చేశాడు.