Ashes 2023 Levelled 2-2 Australia Retain The Urn: ఈ శతాబ్దపు అత్యుత్తమ యాషెస్ ఇదేనా..?

Continues below advertisement

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ముగిసిపోయింది. ఆఖరి టెస్టును ఇంగ్లండ్ గెలుచుకోవటంతో... సిరీస్ 2-2 తో సమమైంది. క్రితంసారి యాషెస్ ఆసీస్ గెలుచుకోవటంతో... Urn ను వాళ్ల వద్దే ఉంచుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram