SRH vs RR Highlights | ఉప్పల్ లో RR ఊచకోత.. ఏ మాత్రం ప్రభావం చూపని SRH | TATA IPL 2023 | ABP Desam
ప్రస్తుతం హైదరాబాదీ ఫ్యాన్స్ రియాక్షన్స్ ఇదే..! మూడేళ్ల తరువాత ఉప్పల్ లో మ్యాచ్ అంటే ఎంతో ఆశగా వచ్చారు కానీ ...SRH మాత్రం వారి ఆశలపై నిల్లు చల్లింది. RR 204 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తే..131 పరుగులు మాత్రమే చేసింది. దీంతో.. 72 పరుగుల భారీ విజయం సాధించింది..RR. ఈ మ్యాచ్ లో జరిగిన టాప్ 5 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..!