Virat Kohli Last Ball Six vs Mumbai Indians | ఘనంగా బోణీ కొట్టిన ఆర్సీబీ | IPL 2023 MI vs RCB
ABP Desam
Updated at:
03 Apr 2023 12:00 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఏడాది ఐపీఎల్ లో అసలైన తొలి మసాలా మ్యాచ్ గా అందరూ ఎంతగానో ఎదురుచూసిన ముంబయి ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.... ఆఖరికి పెద్దగా మజా లేకుండానే తేలిపోయింది. ఆర్సీబీ.... ముంబయిపై సునాయాసంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించిన టాప్-5 అంశాలు, మూమెంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.