SRH vs LSG highlights | టాప్-4కు దూసుకెళ్లిన లక్నో.. ఇంటి బాట పట్టిన హైదరాబాద్ | IPL 2023 | ABP
మనోళ్లు మళ్లీ ఓడిపోయారు. అది కూడా హోం గ్రౌండ్ లో. క్వాలిఫైయర్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో.. ఎప్పటిలానే చేతులెత్తేశారు. SRH నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని.....7 వికెట్ల తేడాతో గెలిచింది లక్నో సూపర్ జెయింట్స్. మరీ ఈ మ్యాచ్ లో జరిగిన టాప్ 5 మూమెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం