DC vs PBKS Highlights: Rahul Chahar Harpreet Brar Bowling Prabhsimran Century ఇవే హైలైట్స్ | ABP

ఎస్. అందరికన్నా ముందుగా అఫీషియల్ గా అస్సాం ట్రైన్ లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది... దిల్లీ క్యాపిటల్స్. అది కూడా విండో సీట్. ఉన్న కాస్తో కూస్తో ప్లేఆఫ్స్ ఆశను సజీవంగా ఉంచుకోవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో స్పిన్ ముందు తోక ముడిచింది. పంజాబ్ కింగ్స్ చేతిలో 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో టాప్-3 మూమెంట్స్ ఏంటో చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola