SRH vs KKR match Highlights | Varun Chakravathy | హోంగ్రౌండ్ లో మరోసారి ఓడిపోయిన హైదరాబాద్ | ABP
గెలుస్తారు అనుకునే మ్యాచులు కూడా ఓడిపోతున్నారు. SRH ఆట చూసిన తరువాత సగటు ఫ్యాన్ ఇలానే ఫీలవుతున్నాడు. హోం గ్రౌండ్ లో అన్ని టీమ్స్ చెలరేగుతుంటే మనోళ్లు మాత్రం పడుకుండి పోతున్నారు. కేకేఆర్ విసిరిన 172 పరుగుల లక్ష్యాన్ని .. చేధించలేక 166 పరుగులు మాత్రమే చేసింది.