Split Captaincy Team India : టీమిండియాలో స్పిల్ట్ కెప్టెన్సీ రగడ..బీసీసీఐ పంతం | ABP Desam
Continues below advertisement
టీమిండియా క్రికెట్ లో సరికొత్త మార్పులు రానున్నాయి. అందుకు బీసీసీఐ చర్యలు ప్రారంభించేసింది. ఇప్పటికే సెలక్షన్ కమిటినీ తప్పించిన బీసీసీఐ...కొత్త ప్యానల్ కు అవకాశం ఇవ్వాలని చూస్తోంది.
Continues below advertisement