BCCI Sacks Chetan Panel : ఒక్కో ఫార్మాట్ కు ఒక్కో కెప్టెన్ కావాల్సిందేనంటున్న బీసీసీఐ | ABP Desam
బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. టీ20 వరల్డ్ కప్ లో భారత్ సెమీస్ లో ఓడిన తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టింది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లకు వేర్వేరు జట్లను ప్రకటించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీని బాధ్యతల నుంచి తప్పించింది. చేతన్ శర్మ నేతృత్వంలో మొత్తం సెలక్షన్ కమిటీని తప్పించటంతో పాటు కొత్త కమిటీ కోసం నోటిఫికేషన్ ను కూడా ఇచ్చింది.