South Africa Failures in Worldcups : సంవత్సరాలు మారుతున్నా సౌతాఫ్రికా కల తీరటం లేదు | ABP Desam
ఇన్నేళ్లుగా వరల్డ్ కప్పులు జరుగుతున్నాయి. పోనీ సౌతాఫ్రికా లేట్ గా క్రికెట్ లోకి వచ్చింది అనుకున్నా కూడా వచ్చిన తర్వాత ఏడు వరల్డ్ కప్పులు ఆడింది. కానీ ప్రతీసారీ సెమీస్ స్టేజ్ దాటి వెళ్లలేకపోవటం ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఫైనల్ ఆడే అవకాశం రాకపోవటం నిజంగా దురదృష్టం అనే చెప్పుకోవాలి.