Shubman Gill Eyes Sachin Tendulkar's 25 Year Old Record: కనీసం ఇంకో 13 ఇన్నింగ్స్.. దాటేస్తాడా..?

Continues below advertisement

క్రికెట్ లో ఎన్ని తరాలు మారినా, ఎప్పుడూ నిలిచిపోయే పోలిక ఒకటి ఉంటుంది. ఎవరైనా బ్యాటర్ బాగా ఆడితే చాలు,ఇతను సచిన్ రికార్డు కొట్టేస్టాడ్రా అని. మొన్నటిదాకా ఆ పోలికల్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఇప్పుడు కూడా కోహ్లీ ఉన్నాడు. కానీ ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. అతనే శుభ్ మన్ గిల్. సచిన్ టెండుల్కర్ మరియు శుభ్ మన్ గిల్. ఈ రెండు పేర్లను పక్కపక్కన పెట్టి చూస్తే మీకు సోషల్ మీడియాలో చాలా మీమ్స్ కనిపించొచ్చు. కానీ ఈ 24 ఏళ్ల శుభ్ మన్ గిల్, సచిన్ పేరిట 25 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును బద్దలుకొట్టేందుకు చాలా కసిమీద ఉన్నట్టే కనిపిస్తున్నాడు. ఆ రికార్డేంటో చెప్పుకుందాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram