Shikar Dhawan Touches 12k Runs| లిస్ట్-A క్రికెట్ లో 12వేల పరుగులు చేసిన ధావన్ | ABP Desam

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో టీం ఇండియా కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ అరుదైన రికార్డు సాధించాడు. తొలి వన్డేలో 72 పరుగులతో జట్టుకు శుభారంభం అందించాడు. ఐతే.. ధావన్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లిస్ట్‌ - A క్రికెట్‌లో 12వేల పరుగుల మార్క్‌ను తాకిన ఏడో భారత బ్యాటర్‌గా అవతరించాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola