Shikar Dhawan on selection : బీసీసీఐ సెలక్షన్ పై మాట్లాడిన శిఖర్ ధవన్ | AI Anchor AIra | ABP Desam
టీమిండియా సీనియర్ బ్యాటర్ శిఖర్ ధవన్ తన కెరీర్ లో తొలిసారి సెలక్షన్ కమిటీ నిర్ణయాలపై మాట్లాడారు. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు తనను ఎంపిక చేయకపోవటం కాస్త షాక్ కు గురిచేసిందన్నారు శిఖర్ ధవన్.