Shane Warne Life Story | Lessons to be learnt : షేన్ వార్న్ జీవితంలోని ఎత్తుపల్లాలు | ABP Desam
Legendary Legspinner Shane Warne హఠాన్మరణాన్ని Cricket Fans, Worldwide Cricketers ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు మిగతా Spinners కన్నా షేన్ వార్న్ ఎలా డిఫరెంట్..? తన జీవితంలో చూసిన ఎత్తుపల్లాలు, ఎదుర్కొన్న Controversies ఏంటి..? మిగతావాళ్లు చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా..?