Ravi Shastri on Virat Kohli : Virat Kohli పై India జట్టు former coach RaviShastri ప్రశంసలు|
ABP Desam
Updated at:
04 Mar 2022 02:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశుక్రవారం Mohaliలో Srilankaతో తొలి Test Match తన 100వ టెస్టు ఆడబోతున్న Virat Kohliపై భారత జట్టు మాజీ కోచ్ RaviShastri ప్రశంసలు కురిపించారు.Coatching Beyond Cricket Academyని ప్రారంభించేందుకు హైదరాబాద్ వచ్చిన శాస్త్రి మాట్లాడుతూ, ఒక దేశం కోసం 100 టెస్టులు ఆడడం గొప్ప విజయమని అన్నారు.