Sandeep Sharma Bowling in CSK vs RR | వేలంలో అమ్ముడవ్వని సందీశ్ శర్మే...RRకు విజయాన్ని అందించాడు |
రాజస్థాన్ రాయల్స్ వెర్సస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్. లాస్ట్ ఓవర్ లో 20కిపైగా పరుగులు కొట్టాలి. క్రీజులో గ్రేట్ ఫినిషర్స్ మహేంద్ర సింగ్ ధోని, జాడేజాలు ఉన్నారు. ఇంకేముంది..గెలుపు CSKదే అని సగటు అభిమాని భావించి ఉంటాడు. అలాంటి సమయంలో.. గెలుపును రాజస్థాన్ వైపు మలుపు తిప్పాడు...ఓ బౌలర్. అతడే సందీప్ శర్మ.