2.2 Crores Live Viewership when MS Dhoni Batting | ధోని బ్యాటింగ్ కు రికార్డులు తిరగరాయాల్సిందే |

ఐపీఎల్ 16వ సీజన్‌లో ధోని సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. 42 ఏళ్లలోనే మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇక క్రీజులో ధోని ఉన్నాడంటే అభిమానులు టీవీలకు, ఫోన్‌లకు అతుక్కుపోవాల్సిందే.చెన్నై వెర్సస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో మరోసారి అది రిపీట్ ఐంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola