Sachin Tendulkar Supports Team Intention : సౌతాఫ్రికాతో సిరీస్ డ్రా అదిరందన్న సచిన్ | ABP Desam
Continues below advertisement
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా అదరగొట్టింది. కేవలం రెండురోజుల్లోనే ముగిసిపోయిన ఈ టెస్టు మ్యాచులో పిచ్ గురించి ఎవరూ మాట్లాడలేదు కానీ టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన తర్వాత మన మాజీలు ప్రశంసలతో ముంచెత్తారు
Continues below advertisement