SA vs Ind Second Test Day 1 Highlights : ఇలాంటి పిచ్ తయారు చేస్తారా..? ఒక్క రోజే 23 వికెట్లు
Continues below advertisement
పొరపాటున ఇండియాలో జరిగే సిరీస్ లో స్పిన్ కు స్వర్గధామంలాంటి పిచ్ తయారు చేసి, టపటపా వికెట్లు పడ్డాయే అనుకోండి. భారత పిచెస్ గురించి విదేశీ మాజీ ఆటగాళ్లంతా మాటల దాడి చేస్తారు. మరిప్పుడో..!
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement