Sachin Tendulkar on MS Dhoni | సీనియర్స్ ను కాదని..ధోనీకే కెప్టెన్సీ ఇవ్వాలని ఎందుకు చెప్పానంటే| ABP
జట్టులో సచిన్, గంగూలీ, ద్రవిడ్, సెవ్వాగ్ వంటి సీనియర్ ఆటగాళ్లను కాదని... కెప్టెన్సీ ధోనినే ఎందుకు వరించింది అన్నది ఇప్పటికి చాలా మందికి తెలియని విషయం. సచిన్ టెండూల్కర్ కూడా ధోనినే ఎందుకు సజెస్ట్ చేశాను అన్నది ఇంత వరకు ఎక్కడా చెప్పలేదు. ఇటీవలె.. తొలిసారిగా ఆ రోజు జరిగిన విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.