IPL Auction 2023 Preview: ఏయే జట్లు ఎలాంటి ఆటగాళ్లను టార్గెట్ చేస్తుంది..? ఉన్న పర్స్ ఎంత..?
ఇవాళ మధ్యాహ్నం కొచ్చిలో ఐపీఎల్ వేలం జరగబోతోంది. మొత్తం 405 మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా... కేవలం 87 ప్లేయర్స్ మాత్రమే అమ్ముడుపోతారు. సో ఏయే జట్లు ఎలాంటి ఆటగాళ్లను టార్గెట్ చేస్తుంది..? వారి దగ్గర ఉన్న పర్స్ ఎంత..? ఈ వీడియోలో చూద్దాం.
Tags :
CSK ABP Desam Telugu News Ipl Ipl Auction Mumbai Indians Indian Premier League Ipl Auction 2023 Rcb