SA vs Pak World Cup 2023 Highlights: అదిరిన తొలి థ్రిల్లర్, ప్రోటీస్ దే విజయం
ఈసారి ప్రపంచకప్ మొదలైందన్న మాటే కానీ దాదాపు సగం టోర్నీ అయిపోయినా సరైన థ్రిల్లర్ మ్యాచ్ లేదనుకునే వారికి, నిన్న పాకిస్తాన్ సౌతాఫ్రికా మ్యాచ్ తో ఆ లోటు తీరిపోయింది. నరాలు తెగే ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ప్రోటీస్ ఒకే ఒక్క వికెట్ తేడాతో గెలిచింది.