Pakistan Captain Babar Azam Serious On Mohammad Nawaz: గ్రౌండ్ లోనే సీరియస్ అయిన కెప్టెన్
సౌతాఫ్రికా చేతిలో థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత పాపం కెప్టెన్ బాబర్అజాంకు ఎలా రియాక్ట్ అవాలో తెలియలేదేమో. ఆఖరి ఓవర్ వేసిన స్పిన్నర్ నవాజ్ వైపు సీరియస్ గా చూస్తూ ఏదో గట్టిగానే తిట్టాడు.