SA vs Ned T20 WC 2022 Highlights: మరోసారి కీలక సమయంలో తడబడ్డ సౌతాఫ్రికా | ABP Desam
చోకర్స్ బిరుదును సౌతాఫ్రికా మరోసారి నిజం చేసింది. కీలక సమయంలో తడబడి వరల్డ్ కప్ లో సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది.