Ind vs Zim Match Preview T20 WC 2022: సెమీస్ కు వెళ్లిపోయాం సరే.. కానీ సెట్ చేసుకోవాల్సినవి చాలా..!

జింబాబ్వేతో మ్యాచ్ మొదలవడానికి ముందే ఇండియా సెమీస్ కు వెళ్లిపోయింది. కానీ ఈ మ్యాచ్ ఫలితం ద్వారా మనకు మొదటి లేదా రెండో స్థానమనేది ఖరారవుతుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola