SA vs Ind 3rd T20 Match Highlights : సౌతాఫ్రికాతో టీ20సిరీస్ ను 1-1తో సమం చేసిన భారత్ | ABP Desam

Continues below advertisement

సౌతాఫ్రికాకు సిరీస్ కోల్పోకూడదంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో భారత్ అద్భుతమే చేసింది. ఏ బౌలింగ్ వీక్ గా ఉందని విమర్శలు వచ్చాయో అదే బౌలింగ్ తో స్ట్రాంగ్ గా కనిపిస్తున్న సౌతాఫ్రికాను చిత్తు చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram