Kuldeep Yadav 5Wickets vs SA 3rd T20 : కుల్దీప్ సాధించిన అరుదైన రికార్డు..ఇక్కడే ఓ కో ఇన్సిడెన్స్
ABP Desam
Updated at:
15 Dec 2023 09:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిన్న సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీట్వంటీ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించాడు. ఐదువికెట్లు తీసి సౌతాఫ్రికాను తొంభయ్ఐదుపరుగులకే కుప్పకూల్చటంలో కీలకపాత్ర పోషించాడు. పైగా నిన్న కుల్దీప్ పుట్టినరోజు కూడా కావటంతో ఈ విక్టరీ అతనికి మరింత స్పెషల్. ఈ సందర్భంగా కొన్ని రికార్డులు కుల్దీప్ యాదవ్ సొంతం చేసుకుంటే వీటిలో ఓ కో ఇన్సిడెన్స్ కూడా ఉంది.