SA vs IND 2nd T20 Match HighLights : రింకూ పోరాటం వృథా..రెండో టీ20లో సౌతాఫ్రికా విక్టరీ | ABP Desam
మొదటి టీట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవటంతో..ఎంతో ఆసక్తి నెలకొన్న రెండో టీ20 మ్యాచ్ లోనూ వర్షమే భారత్ పాలిట విలన్ గా మారింది. సౌతాఫ్రికాలోని గబేహాలో భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో అన్ని విభాగాల్లోనూ సత్తా చాటిన సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది.